Thursday, November 16, 2006

వచ్చేశానురో

ఇన్ని రోజులు ఎక్కడికి పొయావు అని మొన్న ఒక online పుల్లమ్మ అడిగింది . అందుకని మల్లి పుంజు వూపందుకుంది.
ఇక చూసుకొండి మళ్ళీ వాయగొడతా.

Wednesday, February 01, 2006

అవమానం

నేను సరియైన తెలుగు-ఆగ్లం నిఘంటువు కోసం వ్రెతుకుతును।
నేను ఈ మధ్య http://dsal.uchicago.edu/dictionaries/gwynn/ దీనిని చుసాను।అదే సైట్ లో C P Brown గారిది కుడా ఉంది।ఆ పని అంతా అమెరికా రాష్ఠ్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో జరుగుతున్నది।బాధ పదవలసిన విషయం ఏమిటంటే,మన మాత్రు భాషలో నిఘంటువు ని కుడా మనం వ్రాయగల స్తితిలో లేము।। ఇంత దయనీయమైన స్తితిలో మనం ఉన్నందుకు నేను చాల దుఖిస్తున్నాను।

Sunday, January 29, 2006

TestSong of Lakshmi movie - 320KBps

Powered by Castpost

Wednesday, January 11, 2006

తెలుగు పాటల వర్గీకరణ

నేను మొత్తం తెలుగు సినెమా పాటలని విభిన్న వర్గాలలో విభజించాలని నా ఆశ.ఇందు మీ సహాయము కోరుతూ మీ విశ్వనాథ్.

ఒక మనిషి వ్యక్తిత్వం గురించి
 • ఆంధ్రావాలా - నిప్పు తొనకై
 • రాయలసీమ రమణ్ణ చొఉదరి - రాయలసీమ
 • సూర్య వంశము - అడుగో మహరాజు
 • నాయకుడు - ఓ చుక్క రాలింది ఓ జ్యోతి ఆరింది (ఏడుపు పాట)
 • అన్నయ్య - హె సయ్యరె సయ్య తమ్ముడ్లు మీరయ్య
 • ఠాగోర్ - కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి
ఏడుపు పాటలు

మాస్ పాటలు మఱియు డిస్కో
 • వెంకి - ఆ అంటే అమలాపురం , గోంగురా తోటకాడ కాపు కాసి

మధురమైన పాటలు
 • వెంకి -ఓ శ్రావని ఐ లవ్ యు
 • ఆంధ్రుదు-ప్రాణంలొ ప్రాణగా మాటల్లో మాటల్లా

inspirational and motivational types-

 • STYLE-మెరుపై సాగరా
 • నా ఆటోగ్రాఫ్ -మౌనంగానే ఎదగమని
 • STYLE - Dance Dance


to be continued......
I am going to move this list of songs,not blog,to livejournal where there is tagging,so that the same song can be categorised into two or more genres.Hopefully unicode works there,haven't tried unicode there.I will publish the link here as soon as I do that.

Thursday, January 05, 2006

హిందీ - మన జాతీయ భాషా?ఎవరన్నారు?

హిందీ - మన జాతీయ భాషా?ఎవరన్నారు?
నేను చాల మంది తో ఈ విషయం పలు సందర్భాల్లో చర్చించాను।
నేను గమనించింది ఎమిటంటే , ఈ హిందీ మన జాతీయ భాష అనే తప్పుడు అభిప్రాయం చాల మందిలో ఉంది। కాని అసలు వాస్తవం ఏంటంటే,హిందీ కేవలం మన అధికార భష మాత్రమే।హిందీ తో ఆంగ్లం కూడా మన అధికార భషయే।

I will be writing a small article on the role of hindi as official language of India.I will post it to this blog as soon as I do that.

Saturday, December 31, 2005

New year messages

జీవితం సకల అనుభూతుల సమ్మిశ్రమం
స్తిత ప్రగ్నత అలవరుచుకోవడం వివేకి లక్షణం

ఈ కొత్త సంవత్సరంలో,
జీవితపు ప్రహేళికకు
సరైన పదాలు తెలియాలని,
ఆనందపు జ్యోతులు వెలగాలని,
ఆకాంక్షిస్తూ , నూతన సంవత్సర శుభాభినందనలు।

కొంచెము కూడా సిగ్గు లేకుండా ఈ పైన వ్రాసిన ఉపదేసాలు పలు ప్రదేసాల నుండి దోచుకొనబడినవి।

నూతన సంవత్సర శుభాకాంక్షలు

Tuesday, December 27, 2005

బీడీలు

ఖగుపతియమ్ఱుతముతేగా,
భుగభుగమని పొంగి చుక్క భూమిన వ్రాలెన్ !
పొగచెట్టె జన్మించెను,
పొగతాగనివాడు దున్నపోతైబుట్టునూ !!
. -- బ్ఱహ్మ న్నరదీయం నాలుగవ ఆశ్వాసం


PS:యుడిట్ లో వ్రుత్వాకారన్ని ఎల రాయలొ దయచేసి ఎవరన్న చెప్పగలరు।